niranjan
niranjan 19 Apr 2019
0

Up next

YEHOVA DEVAA Song Lyrics || Jesus Telugu Christian Song || Jesus Songs Telugu
25 Aug 2019
YEHOVA DEVAA Song Lyrics || Jesus Telugu Christian Song || Jesus Songs Telugu
Joy Foundations · 278 Views

కంట నీరేలా | Kanta Neerela | Sayaram Gattu | Nissy John | Telugu Christian Comforting Song 2019

 597 Views
In Bibles

కంట నీరేలా: Kanta Neerela a Telugu Christian Songs 2019 by Sayaram Gattu and Nissy John

#TeluguChristianSongs #NomoreTearsAndSorrows #InspiringChristianSongs #JesusSongs

Credits:
Lyrics and Tune: Sayaram Gattu
Singer: Nissy John
Producer: Mayukh Raj Gattu
Music: Prabhu Kumar
Editing & VFX: Anil Kumar.K

Lyrics(Telugu):

కంట నీరేలా? కలతలు ఎలా?
యేసుతో ! నీవు సాగు వేళ
శోధన వేళ ! రోదన ఎలా?
నీ విశ్వసము! గెలిచే వేళ
నమ్మిన ఆ దేవుడు - ఎన్నడూ నిను మరువడు
నీయొక్క అవసరలు - ఏనాడో తానెరిగాడు || 2 ||

వలదు చింతన దేనికయినా
విన్నవించుము నీ నివేదన || 2 ||
పొందితినను నీదు నమ్మకం - దరికి చేర్చు తగిన విజయము
తిరుగన్నదే లేనివి - ఆ తండ్రి దీవెనలు || 2 ||
పొరపాటు ఎరుగనివి - తానిచ్చు ఆ మేలులు || 2 || || కంట ||

రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు భాధ కలదు || 2 ||
నీ భారము మోయు దేవుడు - నీ ముందుగా నడుచు ఎప్పుడు
నీలోన ఉన్న భయము - లోకానికి ప్రతి రూపము || 2 ||
స్థిరమయిన విశ్వాసం - దేవునికి ఆనందము || 2 || || కంట ||

© Copyright 2019, All Rights reserved to GospelSongsMinistry - Sayaram Gattu

Show more
By Bibles @ Low Price @ joelnetworkbookstore
0 Comments sort Sort by

Facebook Comments